Digital Marketing Course for Small Business Owners
ఇది జాబ్ కోర్స్ కాదు. మీ బిజినెస్ గ్రోత్ కోసం
-
Tue & Wed
-
3-Weeks
-
12 Hours
-
Telugu
-
Tue & Wed
-
3-Weeks
-
12 Hours
-
Telugu
ఈ ప్రోగ్రామ్ మీకు సరిపోతుందా?
- మీరు ఒక లోకల్ బిజినెస్ ఓనర్ అయితే
- Saloon, Clinic, Boutique, Agents, సర్వీస్ బిజినెస్ చేస్తుంటే
- డిజిటల్ మార్కెటింగ్ పేరు విన్నారు కానీ క్లారిటీ లేకపోతే
- రోజూ వీడియోలు చేయడానికి టైమ్ లేకపోతే
- Technology భయం లేకుండా ప్రాక్టికల్ సిస్టమ్ కావాలంటే
😓 చాలా బిజినెస్ ఓనర్లు ఇక్కడే ఇరుక్కుంటారు
- ఎవరో చెప్పారని అడ్స్ వేస్తున్నాం.
- డబ్బు ఖర్చు అవుతోంది కానీ enquiries రావడం లేదు.
- డిజిటల్ మార్కెటింగ్ చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తోంది
🎯 3 వారాల తర్వాత మీకు ఏమి వస్తుంది?
- మీ బిజినెస్‌కు ఏ డిజిటల్ ఛానెల్స్ అవసరమో స్పష్టత
- అనవసరమైన టూల్స్ & పనులు మానేస్తారు
- Facebook / Instagram Ads చిన్న బడ్జెట్‌తో ads వేయగలుగుతారు
- Google లో మీ బిజినెస్ కస్టమర్లకు కనిపిస్తుంది
- కెమెరా లేకుండానే AI అవతార్‌తో వీడియోలు చేయగలుగుతారు
- ఏజెన్సీ / వ్యక్తిని hire చేసినా – ఏమి అడగాలో తెలుసుకుంటారు
🧭 ఈ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది?
- 📅 Duration: 3 Weeks
- 🗓️ Days: Tue & Wed
- ⏱️ Time: రోజుకు 1.5 Hours
- 📚 Total: 10–12 Hours Live
- 📚 Fee: 4,999/-
Meet Your Trainer — Praveen Vadla
Hi! I’m Praveen Vadla, a digital marketer who loves turning big ideas into easy-to-follow steps.
- 10+ years in Digital Marketing
- 50 Cr+ In Ad Spend Managed
- Experience working with service-led businesses
- Google, Hubspot Certified
I’m on a mission to help 1 lakh people become digital marketers.
Topics Covered
Digital Marketing Clarity
- మీ బిజినెస్‌కు ఏం అవసరం, ఏం అవసరం లేదు.
- Social Media వల్ల టైమ్ వృథా కాకుండా ఎలా ఉండాలి
- కస్టమర్ ఎలా ఆలోచిస్తాడు.
Google Business Profile
- Google Business Profile ఎలా పనిచేస్తుంది
- లోకల్ enquiries ఎలా వస్తాయి
- మంచి ప్రొఫైల్ ఎలా ఉండాలి
Facebook & Instagram Ads
- చిన్న బడ్జెట్‌తో అడ్స్ ఎలా వేయాలి.
- enquiries రావడానికి ఏ అడ్స్ పనిచేస్తాయి.
- సాధారణంగా జరిగే తప్పులు.
Customer Data & Follow-up System
- Enquiry మిస్ కాకుండా
- Follow-up clear structure
- Simple CRM awareness
- WhatsApp API ఎప్పుడు అవసరమో క్లారిటీ
AI అవతార్ – కెమెరా అవసరం లేదు
- వీడియోలు ఎందుకు అవసరం
- అవతార్‌తో ప్రమోషన్ ఎలా చేయాలి
- ads & WhatsApp లో ఎలా ఉపయోగించాలి
Social Media – Simple & Consistent System
- మీ బిజినెస్‌కు సరిపడే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఎంచుకోవడం
- Profile ఎలా సెట్ చేయాలి
- రోజూ కష్టపడకుండా కంటెంట్ ఎలా ప్లాన్ చేయాలి
- 3 రకాల పోస్టులు (Trust, Offer, Awareness)
- Weekly posting structure
Want to See How I Teach?
Watch these Free Videos
📞 ఎలా Join అవ్వాలి?
- ముందుగా form fill చేయండి
- చిన్న కాల్ ద్వారా మీ బిజినెస్ అర్థం చేసుకుంటాం
- ఈ ప్రోగ్రామ్ మీకు సరిపోతే మాత్రమే జాయిన్ చేస్తాం
- Program Fee 4,999/-
Only for Serious Business Owners
To enroll in the course, please submit the form.
